Kakinada 9360856789 EastgodavariPhotoGraphers@gmail.com
Follow us:

About Us

Professional Photographers & Videographers related Welfare Association Kakinada Zilla (PPVRWAKZ) www.KakinadaPhotoVideo.com వెబ్‌సైట్‌కు మీకు సాదర స్వాగతం! అందమైన గోదావరి తీరంలో, కళను ఆరాధించే ఫోటోగ్రాఫర్లందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలనే సత్సంకల్పంతో మన అసోసియేషన్ స్థాపించబడింది. ఫోటోగ్రఫీ అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, అది ఒక బాధ్యతాయుతమైన కళ అని మేము నమ్ముతాము.

జిల్లా నలుమూలల ఉన్న ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు మరియు ఈ రంగానికి సంబంధించిన కళాకారుల శ్రేయస్సు కోసం, వారి హక్కుల సాధన కోసం మన అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తోంది. మన సభ్యులందరికీ వృత్తిపరమైన గౌరవం మరియు ఆర్థిక భద్రత కల్పించడమే మా ప్రధాన ఉద్దేశ్యం.

మా లక్ష్యం (Our Mission):
ఫోటోగ్రాఫర్ల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించడం. Digital Profile, Discount Coupons, Business Sharing,
వృత్తిపరమైన సమస్యలను పరిష్కరించి, సభ్యులకు అండగా నిలవడం.
నూతన సాంకేతికతను (Latest Technology) అందరికీ అందుబాటులోకి తీసుకురావడం.

మా ద్యేయం (Our Vision): ప్రతి ఫోటోగ్రాఫర్‌ను నైపుణ్యం కలిగిన నిపుణుడిగా తీర్చిదిద్దడం మరియు సమాజంలో ఫోటోగ్రాఫర్లకు సముచిత గౌరవం దక్కేలా చూడటం.
About Us

Committee Members

Kakinada Zilla Associations

NEWS & ARTICLES

Discount Offers

Madala Color Lab 2
Madala Color Lab 2

UPTO 10% - 70% OFF
View Offers
Madala Color Lab
Madala Color Lab

UPTO 10% - 70% OFF
View Offers

Offers

Show More

Loading offers...

Upcoming Events